Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet

2020-02-29 1

Mahesh Babu Emotional Tweet on Sarileru Neekevvaru reached 50 Days. The movie hit the screens on 11th January 2020.
#SarileruNeekevvaru
#MaheshBabu
#SarileruNeekevvaru50Days
#SarileruNeekevvaru50DaysCelebrations
#MaheshBabuTweet
#Rashmika
#Vijayashanthi
#AnilRavipudi

మహేష్ బాబు కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఫ్యాన్స్‌కు వావ్ అనిపించే ఎన్నో మూమెంట్స్ సరిలేరులో ఉన్నాయి. నేడు సరిలేరు నీకెవ్వరు వచ్చి యాభై రోజులైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు.